What is Dividend Date? Record Date? And Ex-dividend Date?

Podcast Duration: 6:30
డివిడెంట్ డేట్ అంటే ఏమిటి?రికార్డ్ డేట్ ఏమిటి?ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే ఏమిటి? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ ​ఫ్రెండ్స్,డివిడెండ్ అన్నది చాలామంది ఇన్వెస్టర్స్ ల హ్యాపీ వర్డ్. డివిడెండ్ అన్న మాట వింటూనే ఇన్వెస్టర్స్ చాలా సంతోషపడి పోతారు. ఎందుకంటే ఇది ఎర్నింగ్స్ ఇన్ ది పాకెట్ అన్న మాట. కాకపోతే డివిడెండ్ రెగార్డింగ్ చాలా టెర్మ్స్ ఉన్నాయి. అవి ఇన్వెస్టర్స్ మీ కన్ఫ్యూస్ చేసేస్తాయి – ఉదాహరణకి రికార్డ్ డేట్ అంటే ఏమిటి? ఎక్స్ -డివిడెండ్ డేట్ కు అర్థం ఏమిటి? ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు నిజంగా డివిడెండ్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ?పదండి, వేరియస్ స్టేజస్ ఆఫ్ ద్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం – ​ ఈ స్టేజస్ ని వేరియస్ డివిడెండ్ డేట్స్ గా పిలుద్దాము . ఏ ఇన్వెస్టర్ కి అయినా 4 డివిడెండ్ డేట్స్ లు ఉన్నాయి . ఈ 4 డివిడెండ్ డేట్స్ ​ ​ డివిడెండ్ అనౌన్స్మెంట్ డేట్ ​• రికార్డు డేట్ ​• ఎక్స్-డివిడెండ్ డేట్​• డివిడెండ్ పేమెంట్ డేట్ ​• డివిడెండ్ పేమెంట్ డేట్ ​ ​బేసికల్లీ ఒక డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో అయినా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ స్టేజెస్ ఉంటాయి. ఉదాహరణకు , లెట్ అస్ అస్సుమ్ మీరు ఒక నెట్వర్కింగ్ పార్టీ లో ఉన్నారు మరియు లక్కీ డ్రా అనౌన్స్ చేసారు – బిజినెస్ కార్డ్స్ డ్రా చేసిన గెస్ట్స్ కి ఎక్సయోటిక్ డెస్టినేషన్స్ లో అన్ని రకాల లగ్జరిఔస్ హాలిడే ని గెలుస్తారు ఇది ఫస్ట్ స్టేజ్ . తర్వాత అక్కడికి కచ్చిన వారంతా, తమ బిజినెస్ కార్డ్స్ ను ఫిష్ బౌల్ లో డ్రాప్ చేసి ఉంటారు , ఎందుకంటే ప్రైజ్ అట్ట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మిగతా వారు కూడా తమ కార్డ్స్ డ్రాప్ చేస్తారు. ఇది మూడవ దశ. ఫోర్త్ స్టేజి లో ,విన్నెర్స్ వాళ్ళు విన్ ఐన వౌచెర్స్ ని యూస్ చేసుకుని బయల్దేరుతారు .అదే విధంగా,డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రాసెస్ చెయ్యబడుతుంది. ప్రైజ్ అనౌన్స్మెంట్ కు మరియు ది యాక్క్చువల్ కాషింగ్ ఇన్ ఆ ది ప్రైజ్ కు మధ్యలో ప్లే అవుట్ చేయవలసిన కొన్ని స్టేజెస్ ఉన్నాయి . ప్రతి స్టేజి కి ఒక ఓన్ రోల్ ప్లే ఉంటుంది. అంతేగాక ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ యొక్క ప్రతి స్టేజి స్టాక్ ప్రైస్ ను ప్రభావితం చేస్తుంది. ​ ​డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ డేట్ # 1: ఇది ​డివిడెండ్ ను అనౌన్స్మెంట్ చేసే తేదీ. ఆ తేదీన x% డివిడెండ్ వాటాదారులకు చెల్లించబడుతుందని కంపెనీ ప్రకటించింది ఈ స్టేజిలో చాలా వరకు స్టాక్ కోసం డిమాండ్ షూట్ అప్ అవుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్న డివిడెండ్ ని త్వరగా క్లెయిమ్ చేయాలి అని అనుకుంటారు . వారి ఆలోచన ఏమిటంటే, స్టాక్ ను తమ దగ్గర ఉంచుకొని డివిడెండ్ తీసుకోవడం కంటే, స్టాక్ కొని వెంటనే డివిడెండ్ ని క్లెయిమ్ చేస్తే బాగుంటుందని వారి ఆలోచన. ఈ సమయంలో, డిమాండ్ స్టాక్ ప్రైస్ ని పుష్ చేసి పెంచుతుంది అండ్ చాలా మంది ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వడానికి ఇదే మంచి టైం అని అనుకుంటారు ఎందుకంటే వారు తక్కువ ధరకు స్టాక్ కొని ఉండవచ్చు . ఫ్లరీ అఫ్ ఆక్టివిటీ కారణంగా స్టాక్ ప్రైస్ లో కొద్దో గొప్పో వోలాటిలిటీ కనిపిస్తుంది. ​ ​కానీ, డివిడెండ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా మీరు స్టాక్ ని కొని డివిడెండ్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఔనండి, అందుకే , ఇక్కడ రికార్డు డేట్ అండ్ ఎస్-డివిడెండ్ డేట్ ఆట లోకి వస్తాయి. ​ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ డేట్ # 2: రికార్డు డేట్. – ఈ తేదీన కంపెనీ డివిడెండ్ ని రిసీవ్ చేసుకునే షేర్ హోల్డర్స్ ని ఐడెంటిఫై చేసి నోట్ చేస్కుంటుంది . రికార్డు డేట్ తర్వాత స్టాక్ ధర సాధారణం గా డ్రాప్ అవుతుంది, ఎందుకంటే, ఇది ఆబ్వియస్ గా నెక్స్ట్ డివిడెండ్ కి టైం అన్నమాట. కొంత మంది ఇన్వెస్టర్స్ ఇంకా లాక్ టర్మ్స్ స్టాక్ ప్రైస్ లింక్డ్ గెయిన్స్ కోసం పట్టుకుని వేలాడుతూ ఎదురు చూస్తుంటారు . ఇంట్రాడే ట్రేడర్స్ వారిఔస్ స్త్రతెగిఎస్ దగ్గర పెట్టుకుంటారు. కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పరిచే పడిపోవడం వల్ల స్టాక్ కొనుచు అని అనుకుంటారు కానీ ఓవరాల్ గా చూస్తే, ఈ స్టేజ్ లో స్టాక్ ప్రైస్ ప్లేటియస్ లేదా డిక్రీస్ అవుతుంది. ​రికార్డు చెయ్యడం రికార్డు డేట్ చివర్లో జరుగుతుంది. ఒకవేళరికార్డు డేట్ రోజు లేదా రికార్డు డేట్ కు ఒక రోజు ముందు – ఎవరైనా ఇన్వెస్టర్ గనుక స్టాక్ కొన్నట్లయితే, ఆ ఇన్వెస్టర్ కు డివిడెండ్ దొరికి పోతుంది,రైట్ ? ​లేదు ఫ్రెండ్స్, మనం కూడా షేర్స్ యొక్క డెలివరీ కోసం అకౌంట్ చెయ్యాలి.మీరు వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ వాటాలు మీ డీ మ్యాట్ అక్కౌంట్ లోకి 2 రోజుల తర్వాత వస్తాయి. ఔనా? ఆ రికార్డు డేట్ లో మీరు షేర్ హోల్డర్ గా ఐడెంటిఫై అవ్వాలి అనుకుంటే , మీ డీ మ్యాట్ ఎకౌంటు లో ఆల్రెడీ మీకు షేర్స్ ఉంది ఉండాలి. అంటే రికార్డు డేట్ కు 2 రోజుల ముందు మీరు వాటాలను కొనుగోలు చేయాలి అన్నమాట . అండ్ ఇది మనల్ని ఇక్కడికి తీసుకు వస్తుంది …. ​ ​డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ డేట్ # 3: ఎక్స్ -డివిడెండ్ డేట్ . ఎక్స్ -డివిడెండ్ డేట్ అంటే, ఇన్వెస్టర్ డివిడెండ్ ని వెంటనే గ్రబ్ చేసుకుని షేర్స్ ని కొనే వన్ లాస్ట్ ఆపర్చునిటీ .. ఈ తేదీ తర్వాత కొత్త బయర్ ఆఫ్ ది స్తాక్ కు డివిడెండ్ ఇవ్వడం జరగదు. ఒకవేళ ఈ రికార్డు తేదీ సోమవారం లేదా దీపావళి లేదా రిపబ్లిక్ రోజు లేదా ఇతర ప్రభుత్వ సెలవుదినాల తర్వాత వస్తుంది రోజున వచ్చినట్లయితే ఏమవుతుంది? వెరీ సింప్లీ ఎక్స్ -డివిడెండ్ డేట్ రికార్డ్ డేట్ నుంచి కొంచం వెనక్కి వెల్తుంది సో తట్ రికార్డ్ డేట్ లోపు షేర్ హోల్డర్స్ వారి డీ మ్యాట్ అకౌంట్ లో స్టాక్ ను రిసీవ్ చేసుకోవచ్చు .ఒకవేళ మీరుడివిడెండ్ క్లెయిమ్ చేయాలని అనుయాకుంటున్నట్లయితే, మీరు తప్పనిసరిగా మీరు రికార్డ్ డేట్ మరియు ఎక్స్ -డివిడెండ్ డేట్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే యు డు నాట్ మిస్ అవుట్ ఆన్ అకౌంట్ అఫ్ బీయింగ్ లేట్. ​ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ డేట్ # 4: డివిడెండ్ పేమెంట్ డేట్ ​. ఒక్కో సారి ఈ డేట్ కోసం మీరు చాలా రోజులు ఎదురు చూడవలసి వస్తుంది. ఎందుకంటే, కంపనీ డివిడెండ్ అనౌన్స్మెంట్ చేసిన తేదీ నుండి 30 రోజుల లోపు పే అవుట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి,పెట్టుబడిదారుల బ్యాంక్ ఖాతా వివరాలు ఇప్పటికే నమోదు చేయబడి ఉంటుంది. ఆ అమౌంట్ మీ బ్యాంకు ఎకౌంటు లో క్రెడిట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మరో విషయం గుర్తు పెట్టునొంది, మీకు వచ్చిన . డివిడెండ్ పే అవుట్ కు - అనౌన్స్మెంట్ డ్యూరింగ్ బడ్జెట్ 2020 ప్రకారం మీరు టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. ఈ టాక్స్ ఎంత అన్నది మీ టాక్స్ స్లాబ్ పైన ఆధారపడి ఉంటుంది. ఒక వేల మీటాక్స్ స్లాబ్20% కంటే తక్కువ ఉన్నట్లయితే, మీకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే మీరు చెల్లించాల్సిన పన్ను మీరు ఇంతకుముందు కోల్పోయిన దాని కంటే తక్కువగా ఉంటుంది ఉన్నట్లయితే, 2020 బడ్జెట్‌కు ముందు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ . చెల్లించ వలసి ఉంటుంది. కానీ మీరు గనుక వన్ అఫ్ ది హయ్యర్ టాక్స్ బ్రాకెట్స్ లో వచ్చినట్లయితే, మీరు భారీగా టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. ​. అందుకే హై టాక్స్ బ్రాకెర్ ఇన్వెస్టర్స్ డివిడెండ్ అనౌన్స్మెంట్ స్టేజి లో ప్రిచెస్ రిసె అయినపుడు వారి స్టాక్స్ ను సెల్ల్ చేస్తారు ఇదంతా విన్న తర్వాత, మీకు అర్థమయ్యే ఉంటుంది – అదేమిటంటే, ​డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ తర్వ్వత కూడా కొంత మంది ఇన్వెస్టస్ కి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఒప్పొర్తునితిఎస్ ఉంటై అండ్ ఇంకొంతమంది ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ ఇయ్యి ఒప్పొర్తునితిఎస్ ఉంటాయి .. సో ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుంది అని పూర్తిగా అర్థంచేసుకోండి అదే ఈ పోడ్కాస్ట్ ని వినేటట్టు.. ​మిత్రులారా ఈరోజు ప్రోడ్ క్యాస్ట్ ముగిస్తున్నాను. నెక్స్ట్ ప్రోడ్ క్యాస్ట్ లో మళ్ళీ కలుద్దాం అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్ పెట్టుబడులు సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి.. ​